Breaking News
Home / States / Andhra Pradesh / శంఖవరంలో ఇసుక కొరతపై బైక్‌ ర్యాలీ…

శంఖవరంలో ఇసుక కొరతపై బైక్‌ ర్యాలీ…

తూర్పు గోదావరి: శంఖవరంలో మంగళవారం భవన నిర్మాణ కార్మికులు ఇసుక కొరతను తీర్చాలని, తమకు ఉపాధి కల్పించాలంటూ మోటార్‌బైక్‌ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ అనంతరం తహశీల్దార్‌ సుబ్రహ్మణ్యనికి ఇసుక కొరతపై వినతి పత్రాన్ని సమర్పించారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *