గుంటూరు: గుంటూరులో ఇసుక విధానాన్ని నిరసిస్తూ బీజేపీ అధ్యక్షుడు కన్నాలక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో నాయకులు భిక్షాటన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ క్రమంలోనే పట్నంబజారులో నేతలు భిక్షాటన నిర్వహించారు. ఇసుక కొరతతో భవన నిర్మాణ కార్మికులు ఉపాధి కోల్పోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
