Breaking News
Home / States / Andhra Pradesh / ఏ పార్టీతో బీజేపీ పొత్తు పెట్టుకోదు…

ఏ పార్టీతో బీజేపీ పొత్తు పెట్టుకోదు…

గుంటూరు : తెలుగు రాష్టాల్లో బీజేపీ ఏ పార్టీతోను పొత్తు పెట్టుకోదని బీజేపీ ఎంపీ సుజనా చౌదరి స్పష్టం చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ… గాంధీ సంకల్పయాత్ర విజయవంతంగా సాగుతుందని, ఏ కాలానికైనా గాంధీ సిద్ధాంతాలు ఆచారణీయమని అన్నారు. ప్రాంతీయ పార్టీలకు భవిష్యత్తులో చోటు లేదని, ప్రాంతీయ పార్టీలన్నీ కుటుంబాల చేతుల్లో ఉన్నాయని విమర్శించారు. తెలుగు రాష్టాల్లో బీజేపీ ఏ పార్టీతోను పొత్తు పెట్టుకోదని స్పష్టం చేశారు. రాజధానిపై ప్రజలలో గందరగోళం ఉన్న మాట వాస్తవమేనని, ప్రజాస్వామ్యబద్దంగా గెలిచిన ముఖ్యమంత్రి దీనిపై స్పందించాలని చెప్పారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *