Breaking News
Home / States / Telangana / బీజేపీ ఒంటరి పోరు

బీజేపీ ఒంటరి పోరు

హైదరాబాద్: నల్గొండలో బీజేపీ మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశం ఏర్పాటు చేశారు. పౌరసత్వ సవరణ చట్టాన్ని ప్రతిపక్షాలు వక్రీకరిస్తున్నాయని బీజేపీ సీనియర్ నేత లక్ష్మణ్‌ అన్నారు. రాష్ట్రమంతా పర్యటించి ప్రజలకు వాస్తవాలు వివరిస్తామని చెప్పారు. బీజేపీని ఎదుర్కొనే శక్తి లేక విపక్షాలన్నీ ఏకమవుతున్నాయని పేర్కొన్నారు. కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌, వామపక్షాలు, మజ్లిస్‌ ఒకే గూటి పక్షులని ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్సిపల్‌ ఎన్నికల్లో బీజేపీ ఒంటరి పోరు చేస్తుందన్నారు.

Check Also

నేటి నుంచి స్వచ్ఛంద లాక్‌డౌన్‌

Share this on WhatsAppఆదిలాబాద్: కరోనా వైరస్‌ నియంత్రణలో భాగంగా వాంకిడి మండల కేంద్రంలో గురువారం నుంచి వారం రోజుల …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *