Breaking News
Home / Politics / తెలంగాణ సీఎంను డిస్మిస్‌ చేయాలి…

తెలంగాణ సీఎంను డిస్మిస్‌ చేయాలి…

హైదరాబాద్: బీజేపీ ఎంపీ అరవింద్‌ మాట్లాడుతూ హుజూర్‌నగర్‌కు కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాలు చేసిందేమీ లేదని ఆరోపించారు. ఏటా నియోజకవర్గానికి రావాల్సిన రూ.130 కోట్లను ఇతర పథకాలకు మళ్లించారని తెలిపారు. సెలవు పెట్టి సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులను డిస్మిస్‌ చేశారని, ఆరేళ్లుగా సచివాలయానికి రాని సీఎం కేసీఆర్‌ను ప్రజలు డిస్మిస్‌ చేయాలని అరవింద్‌ పిలుపునిచ్చారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *