Breaking News
Home / States / Andhra Pradesh / దేశ విభజనకు వారే కారణం…

దేశ విభజనకు వారే కారణం…

నెల్లూరు: దేశ విభజనకు కాంగ్రెస్‌, కమ్యూనిస్టులే కారణమని బీజేపీ నేత మురళీధర్‌రావు విమర్శించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… సీఏఏపై దుష్ప్రచారం చేస్తున్నారని, కాంగ్రెస్‌, కమ్యూనిస్టు, మతతత్వశక్తులు కుట్రలు చేస్తున్నాయని ఆరోపించారు. ముస్లింలను భయాందోళనలకు గురిచేస్తున్నారని, రాజకీయలబ్ధి కోసం బీజేపీని దెబ్బతీయాలని చూస్తున్నారని మండిపడ్డారు. ముస్లిం దేశాల్లో హిందువులపై దాడులు జరుగుతున్నాయని మురళీధర్‌రావు విమర్శించారు.

Check Also

డ్రోన్లతో చిత్రీకరించారనడం అవాస్తవం

Share this on WhatsAppగుంటూరు: గత ఐదేళ్లలో తెదేపా అవినీతి బాగోతాలు బయటకు వస్తున్నాయని హోంమంత్రి సుచరిత అన్నారు. ప్రజల …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *