Breaking News
Home / National / రాంపూర్ ఎంపీపై మండిపడ్డ బీజేపీ నేత….

రాంపూర్ ఎంపీపై మండిపడ్డ బీజేపీ నేత….

రాంపూర్‌: ఎన్నికల ప్రచారంలో భాగంగా రాంపూర్‌లో ప్రముఖ సినీనటి, బీజేపీ నేత జయప్రద మాట్లాడుతూ సమాజ్‌వాదీ పార్టీ నేత, రాంపూర్‌ ఎంపీ ఆజామ్ ఖాన్‌పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. గతంలో ఆయన చేసిన పాపాల వల్లే ఇప్పుడు చిక్కుల్లో పడ్డారని, ఆయన వల్ల బాధపడిన మహిళలు కన్నీళ్లతో పెట్టిన శాపాల వల్లే ఆయన ఇలాంటి పరిస్థితి ఎదుర్కొంటున్నారన్నారు. ప్రతిచోటా బహిరంగ సభలోనూ ఆయన కన్నీరు పెట్టడం కేవలం నాటకమేనని జయప్రద అభివర్ణించారు. గతంలో ఆయన తనను మంచి నటి అని సెటైర్లు వేసేవారనీ ఇప్పుడు ఆయన చేస్తున్నదేంటని ప్రశ్నించారు.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *