Breaking News
Home / Politics / ప్రభుత్వానికి కొనసాగే హక్కులేదు….

ప్రభుత్వానికి కొనసాగే హక్కులేదు….

హైదరాబాద్: ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించకుంటే ప్రగతి భవన్ ముట్టడిస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ హెచ్చరించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కార్మికుల సమస్యలు పరిష్కరించని ప్రభుత్వానికి కొనసాగే హక్కులేదన్నారు. ఆర్టీసీ కార్మికులకు న్యాయం జరిగే వరకు బీజేపీ అండగా ఉంటుందన్నారు. కేసీఆర్ స్పందించకపోతే పాలనను స్తంభింపజేస్తామని లక్ష్మణ్‌ స్పష్టం చేశారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *