Breaking News
Home / States / Andhra Pradesh / Amaravati / సీఎం జగన్ కు బీజేపీ నేత లేఖ….

సీఎం జగన్ కు బీజేపీ నేత లేఖ….

అమరావతి: ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ లేఖ రాశారు. ఓటర్ల డేటా చోరీ కేసులో చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. ఐటీ గ్రిడ్‌ కేసుపై ప్రభుత్వ తీరు ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరుస్తోందన్నారు. 7.8 కోట్ల మంది ప్రజల వ్యక్తిగత డేటాను అపహరించిన వ్యక్తి పట్ల..రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు సానుకూలంగా ఉందని ప్రశ్నించారు. ఐటీ గ్రిడ్‌ చీఫ్‌ అశోక్‌ను వెంటనే అరెస్ట్‌ చేయాలని కన్నా లక్ష్మినారాయణ డిమాండ్ చేస్తూ.. ఈ మేరకు లేఖ రాశారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *