Breaking News
Home / States / Andhra Pradesh / విశాఖకు చేరుకున్న గాంధీ సంకల్ప యాత్ర….

విశాఖకు చేరుకున్న గాంధీ సంకల్ప యాత్ర….

విశాఖ: బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ చేపట్టిన గాంధీ సంకల్ప యాత్ర నేడు విశాఖకు చేరుకుంది. నార్త్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు ఆయనకు ఘన స్వాగతం పలికారు. దేశంలో గాంధీజీ ఆశయాలను ప్రజలకు తెలిపేందుకు ఈ పాదయాత్ర విశాఖ జిల్లా పాయకరావుపేట నుంచి ప్రారంభమవుతుందని, స్వచ్చ భారత్‌లో భాగంగా ప్లాస్టిక్ నిర్ములనకు ప్రధాని మోదీ పెద్ద పీట వేస్తున్నారని మాధవ్ పేర్కొన్నారు. ప్రతి ఒక్కరు ప్లాస్టిక్ నిర్ములన చేస్తున్నారని, ప్రజల్లో ఇంకా అవగాహన పెంచేందుకు ఈ పాదయాత్ర భీమిలి వరకు కొనసాగుతుందని ఆయన తెలిపారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *