Breaking News
Home / States / కేసీఆర్ పాలనకు చరమగీతం పాడాలి….

కేసీఆర్ పాలనకు చరమగీతం పాడాలి….

గద్వాల: బీజేపీ సీనియర్ నేత, మాజీమంత్రి డీకే అరుణ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ నిరంకుశ పాలనకు చరమగీతం పాడాలంటూ కార్మికులకు ఆమె తన మద్దతు తెలిపారు. సెల్ఫ్‌ డిస్మిస్‌ కేసీఆర్‌కే వర్తిస్తుంది కాని కార్మికులకు వర్తించదని, ఆర్టీసీ బకాయిలు ఎందుకు చెల్లించడం లేదని ప్రభుత్వ తీరును ప్రశ్నించారు. హైకోర్టు చీవాట్లు పెట్టినా కేసీఆర్ ఎందుకు మొండిగా వ్యవరిస్తున్నారో తెలియడం లేదని, ఇప్పటికైనా కేసీఆర్ కార్మికులను చర్చలకు పిలవాలని ఆమె చెప్పారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *