Breaking News
Home / National / ఏక పార్టీ పాలనకు అడుగులు వేస్తున్న బీజేపీ….

ఏక పార్టీ పాలనకు అడుగులు వేస్తున్న బీజేపీ….

జైపూర్‌: దేశంలో ఏక పార్టీ పాలనను తీసుకురావాలని బీజేపీ ప్రయత్నిస్తున్నదని కాంగ్రెస్‌ కీలక నేత, రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లాట్‌ విమర్శించారు. ఈ విషయం తెలియని మిత్రపక్షాలు ఆ పార్టీని నమ్మి, మద్దతిస్తున్నాయని చెప్పారు. బీజేపీకి ప్రజాస్వామ్యంపై గౌరవం లేదని, చైనాలో ఉన్న విధంగా ఏక పార్టీ పాలన దిశగా అడుగులు వేస్తోందని ఆయన చెప్పారు. ఈ విషయాన్ని బీజేపీకి మద్దతిస్తున్న ప్రతి పార్టీ గ్రహించాలని హితవు పలికారు.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *