Breaking News
Home / States / Andhra Pradesh / వచ్చే ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ…

వచ్చే ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ…

తిరుపతి: వచ్చే ఎన్నికల్లో ఏపీలో బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తుందని బీజేపీ జాతీయ కార్యదర్శి సునీల్ దేవ్‌ధర్ అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ… ఆర్టికల్ 370 విషయంలో టీడీపీ, వైసీపీ సహకరించాయన్నారు. రాయలసీమ అభివృద్దికి కేంద్రం వెయ్యి కోట్లు కేటాయించిందన్నారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *