Breaking News
Home / National / ఉప ఎన్నికల్లో సత్తా చాటిన బీజేపీ…

ఉప ఎన్నికల్లో సత్తా చాటిన బీజేపీ…

బెంగుళూరు : కర్ణాటక ఉప ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటింది. మొత్తం 15 అసెంబ్లీ స్థానాలకు గాను 6 స్థానాల్లో జయకేతనం ఎగురవేసింది. మరో 6 చోట్ల ఆధిక్యతలో కొనసాగుతోంది. కాంగ్రెస్ రెండు స్థానాల్లో, ఇతరులు మరో చోట ఆధిక్యంలో ఉన్నారు. అసెంబ్లీ తక్కువ మెజార్టీతో కొనసాగుతున్న యడ్యూరప్ప ప్రభుత్వం మనుగడ సాగించాలంటే ఆరు స్థానాలను కైవసం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే ఆరు స్థానాలను బీజేపీ కైవసం చేసుకోవడంతో… కర్ణాటకలో బీజేపీ సుస్థిర ప్రభుత్వానికి మార్గం సుగమమైంది.

 

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *