Breaking News
Home / Crime / బెజవాడ నగరంలో రెచ్చిపోయిన బ్లేడ్ బ్యాచ్

బెజవాడ నగరంలో రెచ్చిపోయిన బ్లేడ్ బ్యాచ్

విజయవాడ నగరంలో బీఆర్టిఎస్ రోడ్డులో బ్లేడ్ బ్యాచ్ శుక్రవారం రాత్రి వీరంగం సృష్టించింది. గంజాయి మత్తులో తూలుతూ ఇద్దరు యువకులపై దాడికి తెగబడ్డారు. ఈ ఘటనలో ఓ యువకుని చేతికి తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న సత్యనారాయణపురం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నిందితులపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

Check Also

అనుమతులు లేకుండానే పాలిస్టైరిన్‌ ఉత్పత్తి

Share this on WhatsAppఅనుమతులు లేకుండానే పాలిస్టైరిన్‌ ఉత్పత్తి తప్పు చేశామని 2019 మేలోనే అఫిడవిట్‌ అప్పుడే ఎల్జీ పాలిమర్స్‌ను …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *