Breaking News
Home / Crime / జలాలాబాద్‌లో పేలుడు.. 10మంది మృతి

జలాలాబాద్‌లో పేలుడు.. 10మంది మృతి

కాబుల్: ఆఫ్ఘనిస్థాన్ నంగర్హార్ ప్రావిన్స్‌లోని జలాలాబాద్‌లో జరిగిన పేలుడులో 10 మంది చనిపోయారు. 27మంది గాయపడ్డారు. క్షతగాత్రులను సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. గాయపడ్డవారిలో పలువురి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. సైనిక వాహనానికి సమీపంలో రిక్షాలో పేలుడు పదార్ధాలుంచి ఈ ఘటనకు పాల్పడ్డారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.

Check Also

కడుపునొప్పితో వస్తే ప్రాణమే పోయింది

Share this on WhatsAppఅపెండిసైటిస్‌ సర్జరీలో ఘోర తప్పిదం పేగు కత్తిరించడంతో ఆగని రక్తస్రావం ఆపరేషన్‌ టేబుల్‌పైనే మహిళ మృతి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *