Breaking News
Home / States / మణిపూర్‌లో పేలుడు…

మణిపూర్‌లో పేలుడు…

హైదరాబాద్‌: మణిపూర్‌ సరిహద్దు వద్ద పేలుడు సంఘటన జరిగింది. మోరే గ్రామంలోని విద్యార్థి సంఘం ఆఫీసు కాంపౌండ్ వద్ద ఈ ఘటన చోటుచేసుకున్నది. ఈ పేలుడు వల్ల ఎవరికీ ప్రాణ నష్టం కలగలేదు. కానీ ఈ వారంలోనే పేలుడు ఘటన జరగడం ఇది మూడవసారి. ఈనెల 5వ తేదీన మోరే పోలీస్ స్టేషన్‌లో తొలి పేలుడు జరిగిన విషయం తెలిసిందే. శుక్రవారం సాయంత్రం తాజా పేలుడు జరిగింది.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *