Breaking News
Home / States / Andhra Pradesh / 5వ రోజు బోటు వెలికితీత పనులు ప్రారంభం…

5వ రోజు బోటు వెలికితీత పనులు ప్రారంభం…

కచ్చులూరు: తూర్పు గోదావరి జిల్లా కచ్చులూరు వద్ద ఐదో రోజు బోటు వెలికితీత పనులు ప్రారంభమయ్యాయి. రోప్ లు వేయడంలో ధర్మాడి సత్యం బృందం మరోసారి విఫలమైంది. లంగర్ వేసే డీప్ వాటర్ డ్రైవర్లను తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. గోదావరిలో 50 అడుగుల లోతులో బోటు ఉంది.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *