Breaking News
Home / States / Andhra Pradesh / రెండో రోజు ముగిసిన బోటు వెలికితీత పనులు…

రెండో రోజు ముగిసిన బోటు వెలికితీత పనులు…

తూర్పుగోదావరి : కచ్చులూరు బోటు వెలికితీత పనులలో రెండో రోజు ప్రతికూల వాతావరణంతో పనులు త్వరగానే ముగిశాయి. వెలికితీతలో లంగర్లు తెగిపోయి మొదటి ప్రయత్నం విఫలమైనట్లు ధర్మాడి సత్యం బృందం తెలపగా బహుశా లంగర్లు కొండరాళ్ళకు పడి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *