Breaking News
Home / States / Andhra Pradesh / రెండో రోజు ప్రారంభమైన బోటు వెలికితీత పనులు…

రెండో రోజు ప్రారంభమైన బోటు వెలికితీత పనులు…

రాజమండ్రి: కచ్చులూరు దగ్గర రెండో రోజు బోటు వెలికితీత పనులు ప్రారంభమయ్యాయి. మూడు యాంకర్లు వేసి ఐరన్‌ రోప్‌తో లాగేందుకు ప్రయత్నాలు చేస్తుండగా నిన్న వేసిన రోప్‌‌నకు బోటు పట్టు దొరికినట్టు అంచనా వేస్తున్నారు. ధర్మాడి సత్యం బృందానికి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహకరిస్తున్నాయి.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *