Breaking News
Home / Entertainment / హోం క్వారంటైన్‌లో బాలీవుడ్ నటుడు

హోం క్వారంటైన్‌లో బాలీవుడ్ నటుడు

లక్నో: బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ హోం క్వారంటైన్‌ అయ్యారు. రంజాన్ పండుగ జరుపుకునేందుకు ఆయన తన కుటుంబంతో ముంబై నుంచి ఉత్తరప్రదేశ్‌లోని బుధానా పట్టణానికి వెళ్లారు. నవాజ్‌తో పాటు ఆయన తల్లి, భార్య, సోదరుడు కూడా హోం క్వారంటైన్‌ అయ్యారు. 14 రోజుల పాటు వీరు స్వీయ నిర్బంధంలో ఉంటారు. నవాజ్‌కు ముజఫర్‌నగర్ అధికారులు కరోనా టెస్ట్ చేశారు. నెగెటివ్ అని తేలింది.

 

Check Also

శ్రామిక్ రైళ్లలో 80 మంది వలసకార్మికుల మృతి..

Share this on WhatsAppన్యూఢిల్లీ : దేశంలో లాక్‌డౌన్‌లో చిక్కుకుపోయిన వారిని స్వస్థలాలకు తరలించేందుకు మే 9 నుంచి 27వతేదీ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *