Breaking News
Home / National / మహారాష్ట్రలో ఓటు వేసిన బాలివుడ్ తారలు…

మహారాష్ట్రలో ఓటు వేసిన బాలివుడ్ తారలు…

ముంబై: మహారాష్ట్రలో పోలింగ్‌ కొనసాగుతుంది. బాలీవుడ్‌ ప్రముఖులు పోలింగ్‌ కేంద్రాలకు వచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. బాలీవుడ్‌ స్టార్లు షారుక్‌, గౌరీ ఖాన్‌ దంపతులు బాంద్రా వెస్ట్‌లోని పోలింగ్‌ బూత్‌ నంబర్‌ 177 వద్ద ఓటు వేశారు. దీపికాపదుకొనే బాంద్రావెస్ట్‌లోని ఓ పోలింగ్‌ కేంద్రం వద్ద తన ఓటు హక్కు వినియోగించుకుంది. హృతిక్‌రోషన్‌, అనిల్‌ కపూర్‌ అంధేరీ వెస్ట్‌లోని పోలింగ్‌ బూత్‌ వద్ద ఓటేశారు. ఓటేసేందుకు వచ్చిన తమ అభిమాన తారలను చూసేందుకు ఓటర్లు పోటీపడ్డారు.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *