Breaking News
Home / National / ఆప్ఘనిస్తాన్ లో బాంబు పేలుళ్లు…

ఆప్ఘనిస్తాన్ లో బాంబు పేలుళ్లు…

కాబూల్‌ : ఆఫ్ఘనిస్థాన్‌లో హస్కా మేయనా జిల్లాలోని మసీదులలో వరుసగా రెండు చోట్ల బాంబు పేలుళ్లు చోటు చేసుకున్నాయి. శుక్రవారం ముస్లింలు ప్రార్థనలు చేస్తుండగా దుండగులు ఈ ఘాతుకానికి ఒడిగట్టారు. బాంబు పేలుళ్లకు 20 మంది ప్రాణాలు కోల్పోయారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీప ఆసుపత్రులకు తరలించారు. బాంబు పేలుళ్లు జరిగిన ప్రాంతంలో భారీగా బలగాలను మోహరించారు.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *