Breaking News
Home / States / Andhra Pradesh / పేద విద్యార్థినికి చేయూతనందించిన బొమ్మన సుబ్బరాయుడు గారు..

పేద విద్యార్థినికి చేయూతనందించిన బొమ్మన సుబ్బరాయుడు గారు..

కడప: ఫెన్సింగ్ గేమ్ లో ప్రతిభ కనబరచి జాతీయ స్థాయికి ఎంపికైన పుల్లంపేట కస్తూరిభా గాంధీ బాలికల పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న విద్యార్థిని నీలిమకు బొమ్మన ఫౌండేషన్ తరుపున ఫౌండర్ బొమ్మన సుబ్బరాయుడు గారు రూ.25000/- చెక్కును అందజేసి చేయూతనందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… పేద విద్యార్థిని ఫెన్సింగ్ గేమ్ లో జాతియ స్థాయికి ఎంపిక కావడం జిల్లాకు గర్వకారణం అని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం జాతీయ కార్యదర్శి పణతల సురేష్, బొమ్మన ఫౌండేషన్ డైరెక్టర్ బొమ్మన విజయ్, టీమ్ సభ్యులు రాజేష్, శ్రీను తదితరులు పాల్గొన్నారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *