Breaking News
Home / States / Andhra Pradesh / కాత్యాయని అలంకారంలో శ్రీశైల భ్రమరాంబిక…

కాత్యాయని అలంకారంలో శ్రీశైల భ్రమరాంబిక…

కర్నూలు: శ్రీశైలంలో వైభవంగా దసరా మహోత్సవాలు జరుగుతున్నాయి. ఆరవరోజు భ్రమరాంబికా దేవి కాత్యాయని అలంకారంలో దర్శనమిచ్చింది. సాయంత్రం హంస వాహనంలో పుష్ప పల్లకిపై శ్రీశైల పురవీధులలో స్వామి అమ్మవార్ల గ్రామోత్సవం జరగనుంది.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *