Breaking News
Home / States / Andhra Pradesh / బ్రేకింగ్ న్యూస్: ఏపీలో తొలి కరోనా కేసు నమోదు

బ్రేకింగ్ న్యూస్: ఏపీలో తొలి కరోనా కేసు నమోదు

నెల్లూరు: ఏపీలో తొలి కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. నెల్లూరులో ఇటలీ నుంచి వచ్చిన యువకుడికి కరోనా నిర్ధారణ అయింది. 14 రోజుల క్రితం అతడు ఇటలీ నుంచి వచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం నెల్లూరు ప్రభుత్వ వైద్యశాలలోని ప్రత్యేక వార్డులో అతడికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. అటు కరోనా సోకిన వ్యక్తి నివాసం ఉండే చిన్నబజార్‌లో అధికారులు హైఅలర్ట్ ప్రకటించారు.

Check Also

నరసరావుపేటలో రేపటి నుంచి సంపూర్ణ లాక్‌డౌన్

Share this on WhatsAppనరసరావుపేట: గుంటూరు జిల్లా నరసరావుపేట పట్టణంలో శనివారం నుంచి సంపూర్ణ లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్నట్లు ఆర్డీవో ఎం.వెంకటేశ్వర్లు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *