Breaking News
Home / States / Andhra Pradesh / కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం….

కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం….

కడప: కడప జిల్లా పుల్లంపేట మండలం రెడ్డిపల్లె చెరువు వద్ద కంటైనర్ – కారు ఒకదానికొకటి ఢీకొని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో నీలిపల్లికి చెందిన సాయికిరణ్, మణెమ్మతో పాటు పాటూరుకు చెందిన డ్రైవర్ మృతి చెందాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *