Breaking News
Home / National / పశ్చిమ బెంగాల్‌లో ఘోర ప్రమాదం…

పశ్చిమ బెంగాల్‌లో ఘోర ప్రమాదం…

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌ జల్‌పైగురి జిల్లాలోని బంధునగర్‌లో గురువారం ఉదయం ఆయిల్‌ ట్యాంకర్‌ ప్రమాదానికి గురవడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో డ్రైవర్‌ తీవ్ర గాయాలతో బయటపడ్డాడు. ప్రమాదస్థలికి చేరుకున్న నాలుగు ఫైరింజన్లు మంటలను అదుపు చేసేందుకు యత్నిస్తున్నాయి. క్షతగాత్రుడిని పోలీసులు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రధాన రహదారిపై ఈ ప్రమాదం సంభవించడంతో అక్కడ భారీగా ట్రాఫిక్‌జామ్‌ ఏర్పడి ప్రయాణికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *