Breaking News
Home / States / సంగారెడ్డి జిల్లాలో దారుణ హత్య….

సంగారెడ్డి జిల్లాలో దారుణ హత్య….

సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలం హాట్ట్యానాయక్ తండాలో నగల కోసం 70 ఏళ్ల తులసీ బాయి అనే వృద్ధురాలిని గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *