Breaking News
Home / States / Andhra Pradesh / కడపలో ఘోర రోడ్డు ప్రమాదం…

కడపలో ఘోర రోడ్డు ప్రమాదం…

కడప: చిన్నమండెం మండలం కేశాపురం సమీపంలోకి రాగానే ఓ కారు లారీని ఢీకొని రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని మృతులను కడప వాసులుగా గుర్తించారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *