Breaking News
Home / States / Andhra Pradesh / నెల్లూరులో ఘోర రోడ్డు ప్రమాదం…

నెల్లూరులో ఘోర రోడ్డు ప్రమాదం…

నెల్లూరు: దగదర్తి మండలం లైన్స్‌నగర్‌లో ఎస్‌.ఎల్‌ ట్రావెల్స్‌ బస్సును ఢీకొని లారీ బోల్తా పడడంతో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఒక ప్రయాణికుడు మృతి చెందగా ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ట్రావెల్స్ బస్సు తిరుపతి నుంచి విజయవాడకు వెళ్తోంది.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *