Breaking News
Home / States / Andhra Pradesh / బీఎస్‌ఎన్‌ఎల్‌ ప్లాన్‌లు పొడిగింపు..

బీఎస్‌ఎన్‌ఎల్‌ ప్లాన్‌లు పొడిగింపు..

ఏలూరు: బీఎస్‌ఎన్‌ఎల్‌ ప్రీపెయిడ్‌ వినియోగదారులకు ప్లాన్‌ రూ.69ను పొడిగించినట్టు జనరల్‌ మేనేజర్‌ వర ప్రసాద్‌ తెలిపారు. ప్లాన్‌లో రూ.599తో 185 రోజులు పాటు దేశ వ్యాప్తంగా అన్ని నెట్‌వర్క్‌లకు ఉచిత రోమింగ్‌ కాల్స్‌ పొందవచ్చన్నారు. ఢిల్లీ, ముంబైలలో ఈ సౌకర్యం ఉండదన్నారు. మిగిలిన బీఎస్‌ఎన్‌ఎల్‌ టారీఫ్‌లు ఫర్‌ మినిట్‌ ప్లాన్‌ అనుసరించి ఉంటాయన్నారు. ఇతర ప్లాన్‌ల నుంచి రూ.599 ప్లాన్‌ కూడా మారవచ్చన్నారు. కొత్తగా రూ.190పై ఫుల్‌ టాక్‌టైం ఇస్తున్నామన్నారు. ఈనెల రూ.17 నుంచి రూ.90 టాప్‌అప్‌లుపై ఫుల్‌టాక్‌ టైమ్‌ పొందవచ్చన్నారు. ఈనెల 18,19 తేదీల్లో రూ.160 టాప్‌అప్‌లపై రూ.180 టాక్‌టైమ్‌ పొందవచ్చన్నారు.

Check Also

విజయసాయి రెడ్డి బుద్దా వెంకన్న విమర్శలు…

Share this on WhatsAppఅమరావతి: ట్విట్టర్ వేదికగా వైసీపీ, టీడీపీ నేతల మధ్య ట్వీట్ల యుద్ధం సాగుతోంది. తాజాగా వైసీపీ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *