Breaking News
Home / Lifestyle / Business / బీఎస్‌ఎన్‌ఎల్‌ రంజాన్‌ ఆఫర్లు

బీఎస్‌ఎన్‌ఎల్‌ రంజాన్‌ ఆఫర్లు

రంజాన్‌ పర్వదినాన్ని పురస్కరించుకుని బీఎస్‌ఎన్‌ఎల్‌ వినియోగదారులకు ఆఫర్లు ప్రకటించినట్లు ఆ సంస్థ డీజీఎం విశ్వనాథ్‌ తెలిపారు. ప్లాన్‌-899ను రూ. 786కే ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ఈనెల 18నుంచి జూ న్‌ 5వతేదీ వరకు ఈ ఆఫర్‌ వర్తిస్తుందన్నారు. 180రోజుల పాటు అపరిమిత కాల్స్‌, రో జుకు 1.5జీబీ డేటా, 50ఎస్‌ఎంఎ్‌సలు ఉచితంగా ఇస్తారన్నారు. అలాగే 786తో ము గిసే నెంబరు కేవలం రూ. 354 చెల్లించాలని, 786+ నంబరుతో ముగిసే నెంబరు కేవలం రూ.59లు చెల్లించి పొందవచ్చునన్నారు. ఈ ఆఫర్‌ జూన్‌ 6న ముగుస్తుందన్నారు.

Check Also

విక్రమ్ కోసం కొనసాగుతున్న ‘నాసా’ ప్రయత్నాలు….

Share this on WhatsAppబెంగళూరు: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) కలల ప్రాజెక్టు చంద్రయాన్‌2కి చెందిన విక్రమ్ ల్యాండర్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *