Breaking News
Home / National / నేతలకు వినూత్నంగా బుద్ది చెప్పిన కార్యకర్తలు….

నేతలకు వినూత్నంగా బుద్ది చెప్పిన కార్యకర్తలు….

రాజస్థాన్: పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న బీఎస్పీ నేతలకు ఆ పార్టీ కార్యకర్తలు వినూత్నంగా బుద్ది చెప్పారు. జైపూర్‌లో బీఎస్పీ రాష్ట్ర ఇన్‌ఛార్జ్ సీతారాం, పార్టీ నేషనల్ కో ఆర్డినేటర్ రాంజీ గౌతమ్ ముఖానికి నలుపురంగు పూసి, వారి మెడకు బూట్ల దండ వేసి, గాడిదలపై ఊరేగించారు. రాంజీ గౌతమ్, సీతారాంకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఊరేగింపు నిర్వహించారు. ఈ వీడియో ఇపుడు ఆన్‌లైన్‌లో వైరల్ అవుతోంది.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *