Breaking News
Home / States / Andhra Pradesh / Amaravati / విజయసాయిపై బుద్దా వెంకన్న వ్యాఖ్యలు

విజయసాయిపై బుద్దా వెంకన్న వ్యాఖ్యలు

అమరావతి: తాను బెస్ట్ సీఎం అవుతాడు అనుకున్న వాడు కాస్తా తుగ్లక్ ముఖ్యమంత్రిగా మిగిలిపోయే సరికి వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి మైండ్ పోయిందని ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ట్విట్టర్ వేదికగా ఎద్దేవా చేశారు. తుగ్లక్ నిర్ణయాలతో ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోందని గమనించి రాష్ట్రం వదిలి ఢిల్లీకి పారిపోయాడని బుద్దా వెంకన్న ట్వీట్ చేశారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *