పశ్చిమ గోదావరి: మంగళవారం అచ్చుతాపురంలో రోడ్డు పక్క ఉన్న నీటి గుంటలో కరెంట్ తీగ జారిపడటంతో నీళ్లలో విద్యుత్ ప్రవహిస్తుంది. ఇది తెలియని అచుతాపురం గ్రామానికి చెందిన రైతు పేరం విరాజు గేదె అదే మార్గం గుండా వెళ్లి నీటిలో కాలుపెట్టింది. దీనితో విద్యుత్ షాక్కు గురై ఆ గేదె అక్కడికక్కడే మృతి చెందింది.
