Breaking News
Home / States / Andhra Pradesh / Amaravati / టీడీపీ పార్టీపై బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి విమర్శలు…

టీడీపీ పార్టీపై బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి విమర్శలు…

అమరావతి: గత టీడీపీ ప్రభుత్వాన్ని ప్రపంచ బ్యాంకు నమ్మలేదని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ ఆరోపించారు. ఆ పార్టీ అవలంబించిన పరిపాలన విధానాలను వరల్డ్‌ బ్యాంకు విశ్వసించలేదన్నారు.ఏపీ శాసనసభ బడ్జెట్‌సమావేశాల్లో భాగంగా అమరావతి ప్రాజెక్టు నుంచి ప్రపంచబ్యాంకు తప్పుకోవడంపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా బుగ్గన మాట్లాడుతూ.. ప్యాకేజీల్లో మార్పులపై ప్రపంచబ్యాంకు అభ్యంతరం చెప్పిందని అన్నారు. ఈ మేరకు రాష్ట్రానికి లేఖ కూడా రాసిందన్నారు. అమరావతికి భూములు ఇవ్వనందుకు పంటలను తగుల పెట్టించారని ఆరోపించారు. ప్రాజెక్టులపై ముందే మాట్లాడుకొని టెండర్లు నిర్వహించినట్లు తెలుస్తోందని దుయ్యబట్టారు.

Check Also

కోస్తా జిల్లాల్లో ఒక్కసారిగా వాతావరణం

Share this on WhatsAppఅమరావతి: కోస్తా జిల్లాల్లో ఒక్కసారిగా వాతావరణం మారింది. ఉత్తరాంధ్ర, ఉభయగోదావరి జిల్లాల్లో ఉరుములతో కూడిన వర్షం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *