Breaking News
Home / States / Andhra Pradesh / ఉప్పాడలో కార్మికుల మానవహారం…

ఉప్పాడలో కార్మికుల మానవహారం…

తూర్పు గోదావరి: ఇసుక కొరత తీర్చాలంటూ ఉప్పాడ రింగ్‌రోడ్‌ సెంటర్‌లో భవన నిర్మాణ కార్మికులు మంగళవారం మానవహారాన్ని చేపట్టారు. భవన నిర్మాణ కార్మికులు మాట్లాడుతూ గత నాలుగు నెలలుగా ఇసుక లేకపోవడంతో తామంతా ఉపాధి లేక పస్తులుంటున్నామని వాపోయారు. ప్రభుత్వం వెంటనే ఇసుకను విడుదల చేయాలని, లేకపోతే తమకు రూ.10 వేలు కరువు భత్యం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *