Breaking News
Home / States / Andhra Pradesh / బలహీనపడుతున్న ‘బుల్‌బుల్‌’

బలహీనపడుతున్న ‘బుల్‌బుల్‌’

విశాఖపట్నం: కోస్తా బంగ్లాదేశ్‌, పరిసర ప్రాంతాల్లో ‘బుల్‌బుల్‌’ తుఫాన్‌ కొనసాగుతోంది. కోల్‌కతాకు తూర్పు ఆగ్నే యంగా 140కి.మీ., బంగ్లాదేశ్‌కు పశ్చిమ వాయవ్య దిశగా 60కి.మీ. దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది తూర్పు ఈశాన్యంగా పయనించి ఆదివారం అర్ధరాత్రి కోస్తా బంగ్లాదేశ్‌ పరిసరాల్లో తీవ్రవాయుగుండంగా మారి క్రమంగా బలహీనపడుతుందని వాతావరణ శాఖ తెలిపింది. కోస్తాలో రాగల మూడు రోజులు పొడి వాతావరణం నెలకొంటుందని వెల్లడించింది.

Check Also

సాంకేతిక లోపం వల్ల విమానం నిలిపివేత….

Share this on WhatsAppవిశాఖపట్టణం : అండమాన్‌ నుంచి ఢిల్లీ వెళ్తున్న ఎయిర్‌ ఇండియా విమానాన్ని సాంకేతిక లోపం వల్ల …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *