Breaking News
Home / National / సరికొత్త రికార్డు సృష్టించిన బుమ్రా…

సరికొత్త రికార్డు సృష్టించిన బుమ్రా…

స్పోర్ట్స్ న్యూస్ : న్యూజిలాండ్‌తో నిన్న జరిగిన ఐదో  టీ20లో భారత బౌలర్ జస్ప్రీత్ బుమ్రా సరికొత్త రికార్డు సృష్టించాడు. టీ20ల్లో మొత్తం ఏడు మెయిడిన్ ఓవర్లు వేసిన తొలి బౌలర్‌గా నిలిచాడు. కివీస్ మ్యాచ్‌లో ఒక మెయిడిన్ వేసి ఈ ఘనత సొంతం చేసుకున్నాడు. ఈ క్రమంలో నువాన్ కులశేఖర(శ్రీలంక) 6 మెయిడిన్ల రికార్డును బ్రేక్ చేశాడు. కాగా న్యూజిలాండ్‌తో నిన్న జరిగిన ఐదో టీ20లో 4 ఓవర్లు వేసిన బుమ్రా.. 12 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు తీశాడు.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *