Breaking News
Home / Film News / శాండల్‌వుడ్‌పై కన్నేసిన బన్నీ డైరెక్టర్ ..!

శాండల్‌వుడ్‌పై కన్నేసిన బన్నీ డైరెక్టర్ ..!

ఫిల్మ్ న్యూస్: ప్రముఖ రచయిత వక్కంతం వంశీ ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ చిత్రంతో దర్శకుడిగా మారిన సంగతి తెలిసిందే. బన్నీ ప్రధాన పాత్రలో ఈ చిత్రం తెరకెక్కగా, ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులకి నిరాశనే మిగిల్చింది. వంశీతో టాలీవుడ్ హీరోలు ఎవరు సినిమాలు చేసేందుకు సిద్ధం లేరని తెలుస్తుండగా, ప్రస్తుతం శాండల్‌వుడ్‌లో సినిమా చేసేందుకు సన్నాహాలు చేసుకుంటున్నట్టు సమాచారం. కన్నడ సూపర్ స్టార్ దర్శన్‌తో వక్కంతం వంశీ తన తర్వాతి సినిమా చేయనున్నట్టు టాక్. భారీ బడ్జెట్ చిత్రంగా ఈ మూవీ ఉంటుందని తెలుస్తుండగా, దీనిపై పూర్తి క్లారిటీ రావలసి ఉంది.

Check Also

బిగ్ బాస్-3 కంటెస్టెంట్ కు కరోనా..!

Share this on WhatsAppబుల్లి తెరను కరోనా వైరస్ పట్టి పీడిస్తోంది. ఇప్పటికే పలువురు బుల్లి తెర నటీనటులు కరోనా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *