Breaking News
Home / National / హిమాచల్‌ ప్రదేశ్‌లో బస్సు ప్రమాదం

హిమాచల్‌ ప్రదేశ్‌లో బస్సు ప్రమాదం

సిమ్లా: హిమాచల్‌ ప్రదేశ్‌లో ఒక బస్సు ప్రమాదవశాత్తు లోయలో పడిన ఘటనలో ఐదుగురు మరణించగా, 35 మందికి గాయాలయ్యాయి. చంబా జిల్లాలో ఈ దుర్ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. డెహ్రాడూన్‌ నుండి చంబా వెళుతున్న ప్రభుత్వ బస్సు అదుపు తప్పి లోయలో పడిందని, గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు.

Check Also

జూలై 31 వరకు లాక్‌డౌన్

Share this on WhatsAppదేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ఒడిశాలో కరోనా కరళా నృత్యం చేస్తోంది. రోజు రోజుకీ పాజిటివ్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *