Breaking News
Home / National / ప్రశాంతంగా సాగుతన్న పోలీంగ్…

ప్రశాంతంగా సాగుతన్న పోలీంగ్…

న్యూఢిల్లీ : దేశంలోని మహారాష్ట్ర, హర్యానా సాధారణ ఎన్నికలతోపాటు 17 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో సోమవారం ఉప ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది. 17 రాష్ట్రాల్లోని 51 అసెంబ్లీ స్థానాల్లో పోలింగ్ సజావుగా సాగుతోంది. సోమవారం ఉదయం 9 గంటల వరకు పుదుచ్చేరిలో 9.66 శాతం, తమిళనాడులో 12.84 శాతం, పంజాబ్ లో 6 శాతం ఓట్లు పోలయ్యాయి. ఉప ఎన్నికల పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు బారులు తీరి కనిపించారు.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *