Breaking News
Home / States / Andhra Pradesh / రాయలసీమలోనే రాజధాని ఏర్పాటు చేయాలి….

రాయలసీమలోనే రాజధాని ఏర్పాటు చేయాలి….

కర్నూలు: రాయలసీమలోనే రాజధాని, హైకోర్టు ఏర్పాటు చేయాలని బీజేపీ ఎంపీ టీజీ వెంకటేష్‌ డిమాండ్ చేశారు. ప్రత్యేక రాయలసీమ డిమాండ్ చేసే పరిస్థితులు తేవద్దని సూచించారు. స్టడీ పేరుతో కాలయాపన చేసే కంటే.. మూడు ప్రాంతాలకు 3 రాజధానులు ఇస్తే సరిపోతుందని చెప్పారు. రాయలసీమ డిక్లరేషన్ అమలయ్యే వరకు పోరాటం ఆగదన్నారు. రాయలసీమపై రాంగోపాల్ వర్మ మంచి సినిమాలు తీస్తే బాగుంటుందని హితవు పలికారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *