Breaking News
Home / Sports / ధోనీపై కెప్టెన్ కోహ్లీ ప్రశంసలు

ధోనీపై కెప్టెన్ కోహ్లీ ప్రశంసలు

న్యూఢిల్లీ: మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీపై టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రశంసల వర్షం కురిపించాడు. వరల్డ్ కప్ మ్యాచ్‌ల్లో టీం ఇండియాకు ఎంఎస్ ధోనీ సేవలు అవసరమని కోహ్లీ స్పష్టం చేశారు. జట్టులో క్రికెటర్లందరూ బాగా రాణించాలంటే ధోనీ సూచనలు, సలహాలు అవసరమని కోహ్లీ అన్నారు. ప్రపంచ కప్‌లో తొలిసారిగా భారత జట్టుకు కోహ్లీ సారథ్యం వహించనున్నాడు. మరో క్రికెటర్ దినేశ్ కార్తీక్‌పై కూడా కోహ్లీ ప్రశంసలు కురిపించారు. దినేశ్ అద్భుతంగా రాణిస్తాడని, చాలాసార్లు మ్యాచ్‌ను గట్టెక్కించాడని కోహ్లీ అన్నారు.

Check Also

ఒకరు లేటైతే..అందరికీ ఫైన్‌!

Share this on WhatsAppకోల్‌కతా: ప్రాక్టీ్‌సకు, సమావేశాలకు ఆలస్యంగా వచ్చే క్రికెటర్లకు జరిమానా విధించే విషయంలో ధోనీ వినూత్నంగా ఆలోచించాడు. …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *