Breaking News
Home / States / కారు సడన్ బ్రేక్ వేయడంతో ….

కారు సడన్ బ్రేక్ వేయడంతో ….

రంగారెడ్డి: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో కారును బైక్ ఢీకొట్టడంతో ఇండిగో ఉద్యోగికి తీవ్ర గాయాలయ్యాయి. ఎయిర్‌పోర్టులో ముందు వెళుతున్న కారు సడన్ బ్రేక్ వేయడంతో వెనుక నుంచి వచ్చిన బైక్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇండిగో ఉద్యోగి అనీష్ రెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వ్యక్తిని ఎయిర్ పోర్టు ఆవరణలో ఉన్న అపోలో ఆసుపత్రికి తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉంది. కేసు నమోదు చేసుకొని శంషాబాద్ ఎయిర్‌పోర్టు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *