Breaking News
Home / States / Andhra Pradesh / అద్దంకి పట్టణంలో కార్డన్‌ సెర్చ్‌….

అద్దంకి పట్టణంలో కార్డన్‌ సెర్చ్‌….

ప్రకాశం: నేడు తెల్లవారుజామున అద్దంకి పట్టణంలోని గరటయ్య కాలనీ, ఎన్టీఆర్‌ నగర్‌, గుఱ్ఱాల కాలనీలలో దర్శి డివిజన్‌ పరిధిలోని డిఎస్‌పి, ముగ్గురు సిఐల ఆధ్వర్యంలో కార్డన్‌ సెర్చ్‌ నిర్వహించారు. తెల్లవారుజామున 4 గంటల నుండి కార్డన్‌ సెర్చ్‌ చేపట్టగా అనుమానిత వ్యక్తులను, సరైన పత్రాలు లేని వాహనాలను అదుపులోకి తీసుకొని స్థానిక పోలీస్‌ స్టేషనుకు తరలించారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *