Breaking News
Home / Film News / వస్త్రధారణ విషయంలో ఎంతో జాగ్రత్త : కీర్తి సురేష్

వస్త్రధారణ విషయంలో ఎంతో జాగ్రత్త : కీర్తి సురేష్

ఫ్యాషన్ డిజైనింగ్ మీద నాకు మొదటి నుంచీ అవగాహన వుంది. అందుకే నా సినిమాలలో వస్త్రధారణ విషయంలో ఎంతో జాగ్రత్త తీసుకుంటానని నటి కీర్తి సురేష్ తెలిపింది. నా డ్రెస్ సెన్స్ బాగుంటుందని అందరూ అంటుంటారు. దానికి కారణం దాని మీద నాకున్న అవగాహనే అని పేర్కొంది. అంతేకాదు తనకు ఫ్యాషన్ డిజైనింగ్ అంటే చాలా మక్కువ అని తెలిపింది ఈ బ్యూటీ. ఒకవేళ యాక్టర్ కాకపోయి ఉంటే ఫ్యాషన్ డిజైనర్ అయ్యేదేమో ఈ బ్యూటీ.

Check Also

బిగ్ బాస్-3 కంటెస్టెంట్ కు కరోనా..!

Share this on WhatsAppబుల్లి తెరను కరోనా వైరస్ పట్టి పీడిస్తోంది. ఇప్పటికే పలువురు బుల్లి తెర నటీనటులు కరోనా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *