Breaking News
Home / National / 150 మంది కార్యకర్తలపై కేసు నమోదు…

150 మంది కార్యకర్తలపై కేసు నమోదు…

గ్వాలియర్: మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో అక్టోబర్ 8న ఆయుధ పూజలో భాగంగా విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలు, భజరంగ్‌దళ్ కార్యకర్తలు సంయుక్తంగా బహిరంగ స్థలంలో, జన సమూహమున్న ప్రదేశంలో తుపాకులతో గాల్లోకి కాల్పులు జరిపారు. అనంతరం వారి నినాదాలతో అక్కడి ప్రాంతాన్నంతా హోరెత్తించారు. పాఠశాల పరిసర ప్రాంతాల్లో ఈ చర్యలకు పాల్పడినందుకు గానూ, ప్రజలకు ఇబ్బంది కలిగించినందుకు గానూ పోలీసులు ఆ 150 మంది కార్యకర్తలపై కేసు నమోదు చేశారు.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *