Breaking News
Home / States / Andhra Pradesh / Amaravati / ఏపీలో భారీగా పెరిగిన కేసులు

ఏపీలో భారీగా పెరిగిన కేసులు

APలో కరోనా విజృంభిస్తోంది. గత 24 గంటల్లో మొత్తం 796 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో రాష్ట్రానికి చెందిన కేసులు 740 ఉండగా ఇతర రాష్ట్రాలు, విదేశాలకు చెందినవి 56గా ఉన్నాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 12,285కి చేరింది. అందులో 6,648 యాక్టివ్ కేసులు ఉండగా.. 5,480 మంది కోలుకున్నారు. గడిచిన 24గంటల్లో 11 మంది మృతిచెందగా మొత్తం మరణాల సంఖ్య 157కి చేరింది. గత 24 గంటల్లో 24,458 శాంపిల్స్ పరీక్షించారు.

Check Also

గుంటూరు జిల్లాలో నేటి నుంచి నిబంధనలు మార్పు..

Share this on WhatsAppఏపీని కరోనా వణికిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతోంది. దీంతో జనాలు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *